Webdunia - Bharat's app for daily news and videos

Install App

చందమామలా రాత్రిళ్లు వచ్చి...!

Webdunia
" బాబూ సురేష్... నీకు పెళ్లి సంబంధాలు చూద్దామనుకుంటున్నాము. ఎలాంటి అమ్మాయిని చూడమంటావ్..?" అడిగాడు తండ్రి

" మీ ఇష్టం నాన్నా...!" చెప్పాడు సురేష్

" అది కాదురా.. నీకు కూడా కొన్ని అభిప్రాయాలుంటాయి కదా..."

" అయితే అచ్చం చందమామలా ఉండే అమ్మాయిని చూడండి"

" మాంచి అందగత్తెను తెమ్మంటావు.. అంతేనా..?!"

" నా ఉద్దేశ్యం అది కాదు నాన్నా.. చందమామలా రాత్రివేళల్లో వచ్చి, తెల్లారగానే మాయమైపోతే చాలు...!!"
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Show comments