Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్రం ఫోన్ చేసింది

Webdunia
FileFILE
పేపరు చదువుతున్న సుబ్బారావు వీపు మీద ఒక్కటిచ్చుకుంది సుందరి. బిత్తరపోయిన సుబ్బారావు ఏమిటని అడిగాడు. "నీ చొక్కా జేబులోని కాగితం మీద మేరీ అనే అమ్మాయి పేరు రాసి ఉంది ఏంటి సంగతి" అని అడిగింది సుందరి.
సుబ్బారావు : సుందరీ నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు పోయిన ఆదివారం నేను ట్రెక్కింగ్‌ను వెళ్లాను గుర్తుంది కదా... అక్కడ మేరీ అనే గుర్రం మీద నేను తిరిగాను. అదీ సంగతి
మర్నాడు కూడా మాంచి కోపం మీదున్న సుందరి సుబ్బారావు వీపు మీద ఒక్కటిచ్చుకుంది. బిత్తరపోయి వెనక్కి తిరిగి చూసాడు సుబ్బారావు
సుబ్బారావు : ఈసారి ఏమైంది?
సుందరి : నువ్వెక్కిన మేరీ అనే గుర్రం ఇందాక ఫోన్ చేసి నీతో మాట్లాడాలని అడిగింది.
*********************************************************
తల్లి-కూతురు ఒక ముద్దు
ఒక బెంగాలీ తల్లి ఈడొచ్చిన తన కూతురును గదమాయిస్తూ ఇలా అడిగింది
బెంగాలీ తల్లి : ఆ రమేష్ నిన్ను ముద్దు పెట్టుకుంటుంటే ఆపలేదేఁ
కూతురు (అమాయకంగా) : నన్నేం చెయ్యమంటావ్ ముద్దు పెట్టుకోవద్దని చెబుదామంటే నాకు తెలుగు మాట్లాడటం రాదాయేఁ... అప్పుడిక అతన్ని ఎలా ఆపేది?!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

Show comments