Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యుపిడ్ ప్రకృతి... స్టుపిడ్ వికృతి

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
WD
ఏమిటీ క్యుపిడ్... స్టుపిడ్‌ల సంగతీ అనుకుంటున్నారా...? వీటి సంగతి తెలుసుకునే ముందు ఓసారి కాలేజీ క్యాంపస్‌కెళ్దాం...

కొత్తగా కళాశాల ప్రారంభించిన రోజులు... అమాయకపు బాయ్స్‌తో పాటు దేశముదురు అంకుల్స్( పదిసార్లు ఫెయిలై మళ్లీ కాలేజీలో అడుగుపెట్టే బాపతు) హడావుడి మొదలవుతుంది. కాలేజీకి కొత్త అందాలను తెస్తూ క్యాంపస్‌కే ఓ నందన వనం. అర్థం కాలేదా... అదే అందమైన కాలేజీ అమ్మాయిల రాకా మొదలవుతుంది.

ఇక ఇక్కడ నుంచే మొదలవుతాయి అబ్బాయిలు- అమ్మాయిల పరిచయాలు... పలుకరింపులు... వగైరా... వగైరా. అయితే అమ్మాయిని పలుకరిస్తే "ఊ...", "హాయ్...", "హలో..." అంది కదా అని కొంతమంది దేశముదురు అంకుల్స్ లవ్ లైన్ వేయడానికి వెంటబడతారు.

అప్పుడు అమ్మాయిల నోట వెంట వచ్చే కోపపు పిలుపే "స్టుపిడ్". అయితే ఈ పిలుపును దేశముదురు అబ్బాయిలు "క్యుపిడ్‌"గా భావించి వేధిస్తూనే ఉంటారు. అదేమని అడిగితే క్యుపిడ్ ప్రకృతి... స్టుపిడ్ వికృతి అనీ, వికృతులను తాము పట్టించుకోమనీ చెప్పేస్తారు. ఇంతకీ క్యుపిడ్ అంటే ఏమిటో చెప్పలేదు కదూ.

క్యుపిడ్ అనే ఈ ఇంగ్లీషు పదానికి తెలుగులో మన్మథుడు అని అర్థం. సో... దీని నుంచే స్టుపిడ్ పుట్టిందని కొందరు ప్రేమ బాధితులు చెపుతుంటారు. ఏదేమైనా స్టుపిడ్ అని పిలిచినా క్యుపిడ్ అనుకుంటూ అమ్మాయిలను వేధించే అబ్బాయిలు నిఖార్సయిన స్టుపిడ ్ xస్టుపిడ్= స్టుపిడ్ స్వ్కేర్ రకాలని ఓ లవ్‌లెస్ బాధితురాలు చెప్పింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య ఏంటి?

హైదరాబాదులో దారుణం - సెల్లార్ గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలి (video)

ఏపీ ఉద్యోగులు ఇక తెలంగాణ ఆస్పత్రుల్లోనూ వైద్యం పొందవచ్చు..

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‍‌కు వచ్చిన ఫ్లైట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

Show comments