Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకో అమ్మాయికి ఇవ్వాలంటే...?

Webdunia
" ఓ ఖరీదైన బ్రాస్‌లెట్ చూపిస్తారా...?" అడిగాడు వాసు

" మీ లవర్ కోసమేనా...?" అడిగాడు షాపతను

" అవును"

" బ్రాస్‌లెట్ మీద ఆమె పేరు రాయమంటారా...?"

" వద్దు.. నాకెంతో ప్రత్యేకమైన నీకు అని మాత్రమే రాయండి"

" ఆహా.. మీకు ఆ అమ్మాయంటే, అంత ఇష్టమా..?"

" అబ్బే.. అదేం కాదు. ఆమె పేరు రాస్తే, ఒకవేళ రేప్పొద్దున్నే ఇంకో అమ్మాయికి బహుమతిగా ఇవ్వాల్సి వస్తే.. ఇబ్బందయిపోతుంది కదా.. అందుకనే...!!"
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Show comments