Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా అయితే నావల్ల కాదు

Webdunia
శుక్రవారం, 3 అక్టోబరు 2008 (19:11 IST)
ఓ ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు
మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నాం అంటూ దాదాపు నాలుగేళ్లు కలిసి తిరిగారు కదా... ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనంటున్నావ్ అసలు విషయమేంటిరా అంటూ తన ఫ్రెండ్‌ను ప్రశ్నించాడు రాజేష్.

ఆ అమ్మాయి చాలా స్వార్థపరురాలురా... అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇబ్బందులని నేను ఈ పెళ్లి వద్దనుకుంటున్నానురా... అంటూ చెప్పాడు రాజేష్ ఫ్రెండ్.

ఆ అమ్మాయి స్వార్థపరురాలా ఆ విషయం నీకెలా తెలిసిందిరా... అంటూ అర్థం కాక తన ఫ్రెండ్‌ను మళ్లీ అడిగాడు రాజేష్.

నేను తనతో తప్ప వేరే ఏ అమ్మాయితో తిరగకూడదంటూ ఆ అమ్మాయి కండీషన్లు పెడుతోందిరా... నువ్వే చెప్పు తనతో తప్ప మరొకర్తో తిరగకూడదనుకునే అలాంటి స్వార్థపరురాలైన అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకునేదిరా... అంటూ అసలు విషయం చెప్పాడా ఫ్రెండ్.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

Show comments