Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్ధం చేసుకోవడం మహాకష్టంరా బాబూ..!

Webdunia
" అమ్మాయిలను అర్థం చేసుకోవటం చాలా కష్టంరా బాబూ...!" నీరసంగా అన్నాడు సుందర్

" ఏంట్రా అంత నీరసంగా మాట్లాడుతున్నావు..?" అడిగాడు సుమంత్

" మరేం లేదురా... వాళ్ళ అందాన్ని పొగిడితే అబద్ధం ఆడుతున్నామంటారు, పొగడకపోతే సౌందర్య దృష్ఠి లేదంటారు. చెప్పిందానికల్లా ఒప్పుకుంటే డూడూ బసవన్నని వెక్కిరిస్తారు. ఒప్పుకోకపోతే అర్థం చేసుకునే మనసు లేదంటారు. ఎక్కువ మాట్లాడితే "బోర్" అంటారు, మాట్లాడకపోతే ప్రేమ లేదంటారు...ఇంకేం చేయను చెప్పు..!!"
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Show comments