అమ్మాయిల చేత చాలాసార్లే మోసపోయాన్లేరా..!

Webdunia
" నువ్వెప్పుడైనా, ఎవరినైనా, ప్రేమించి మోసపోయావా...?" అడిగాడు సుబ్బారావు

" ఒకసారి కాదురా, చాలాసార్లే మోసపోయాను" దిగాలుగా చెప్పాడు అప్పారావు

" అబ్బా... ఎంతమంది చేత మోసపోయావేంటి..?"

" మరి... ఒకసారి ఓ అమ్మాయిని ప్రేమిస్తే, ఆ అమ్మాయి ఇంకొడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. మరోసారి ఓ అమ్మాయి నన్ను ప్రేమించి ఇంకొకరితో వెళ్లిపోయింది. మూడోసారి నేను ప్రేమించిన అమ్మాయే నన్ను పెళ్లి చేసుకుంది...!!"
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉత్తరాది వ్యాపారుల కారణంగా రాయలసీమ అరటిపండ్లకు భారీ డిమాండ్

పొగమంచు: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు ఒకదానికొకటి ఢీ.. నలుగురు మృతి

దేవుడుకి విశ్రాంతి లేకుండా చేస్తారా? సుప్రీంకోర్టు అసహనం

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వగృహంలో మహాపడి పూజ (video)

Nitish Kumar, ముస్లిం మహిళ హిజాబ్‌ను ముఖం నుంచి లాగి వివాదంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

Show comments