Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా... ఉండవయ్యా మొగుడా..?

Webdunia
పార్కుకెళ్లిన రాధ గోపీల ప్రేమజంట ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు

ఇంతలో ఇద్దరూ ఎవరికెంత ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే, తదేకంగా ఒకర్నొకరు చూస్తూ ఉండాలనీ, అలా చూడకుండా పక్కదారి పట్టినట్టినవారికి అంతగా ప్రేమలేదని చిన్న పందెం పెట్టుకున్నారు.

ఇద్దరూ అలా తదేకంగా చూస్తూ ఉన్నారు.. ఇంతలో రాధ చేతివైపు చూసేందుకు కళ్లు తిప్పగా.. కళ్లతోనే వారించాడు గోపి..

రాధ అలా చాలాసార్లు ప్రయత్నించినా గోపీ ఒప్పుకోలేదు... చివరకు ఒళ్లుమండిన రాధ...

" అబ్బా ఉండవయ్యా మొగుడా... ఇందాకటినుంచీ.. చేతిపైన ఏదో పాకుతూనే ఉంది.. ఏదో, ఏంటో అని టెన్షన్‌తో చస్తుంటే.. నిన్నే చూస్తూ కూర్చోవాలా...?!" కయ్‌మంటూ ఇంతెత్తున లేచింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ ఉద్యోగులు ఇక తెలంగాణ ఆస్పత్రుల్లోనూ వైద్యం పొందవచ్చు..

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‍‌కు వచ్చిన ఫ్లైట్

నేను ఉదయం ఉండను.. నా వస్తువులే ఉంటాయి.. మహిళ ఆత్మహత్య

మస్తాన్ సాయి వద్ద లావణ్య న్యూడ్ వీడియోలు.. డిలీట్ చేయించిన రాజ్ తరుణ్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

Show comments