Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదే కరెక్ట్ టైం... ?

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2008 (20:19 IST)
ఓ ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు.

ఒరే ప్రేమను చెప్పాలంటే ఏది సరైన రోజురా అంటూ ఒకతను మరొకతన్ని అడిగాడు.

నాకు తెలిసి ప్రేమను చెప్పడానికి ఏప్రిల్ ఒకటి సరైన రోజురా అంటూ చెప్పాడు మొదటివాడు.

అలాగా ఎందుకురా అంటూ అర్థం కాక అడిగాడు రెండోవాడు.

ఆరోజున మనం ఐలవ్యూ చెప్పిన అమ్మాయి అందుకు ఒప్పుకోలేదనుకో... సింపుల్‌గా ఏప్రిల్ ఫూల్ అని చెప్పేసి మరొకర్ని వెతుక్కోవచ్చు. ఒకవేళ ఆ అమ్మాయి ఒప్పుకుంటే అది ఇంకా సంతోషం అంటూ వివరంగా చెప్పాడు మొదటివాడు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మార్క్ జుకర్‌బర్గ్‌కు మరణశిక్షనా? రక్షించండి మహాప్రభో అంటున్న మెటా సీఈవో

మహిళలను పూజిస్తున్న దేశంలో చిరంజీవి అలా ఎలా మాట్లాడుతారు? కేఏ పాల్ కౌంటర్ (Video)

Pawan Kalyan: కేరళ, తమిళనాడు ఆలయాల సందర్శన వ్యక్తిగతం.. పవన్ కల్యాణ్

చీరల వ్యాపారం కోసం వెళ్లిన భర్త.. ఇంట్లో భార్య రాసలీలలు.. ఎండ్ కార్డు ఎలా పడిందంటే..

Viral Video: వీడెవడ్రా బాబూ.. ఎమెర్జెన్సీ విండో ద్వారా రైలులోకి.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ 12 చిత్రానికి కింగ్‌డమ్ టైటిల్.ఖరారు, యుద్ధం నేపథ్యంగా టీజర్

మెగా ఫ్యామిలీ హీరోలకు 'పుష్పరాజ్' దూరమైనట్టేనా? చెర్రీ అన్‌ఫాలో..

నటుడు పృధ్వీ ఆసుపత్రి పాలు కావడానికి వారే కారణం !

బద్మాషులు మన ఊరి కథ : రచ్చరవి

సుబ్రమణ్యేశ్వర స్వామియే నన్ను పిలిపించుకున్నారు :విశ్వక్సేన్

Show comments