Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకనే అంత సంతోషం

Webdunia
భార్యభర్తలిద్దరూ కలిసి ఊరెళ్లడానికి బస్‌స్టాప్‌కి వెళ్లారు...

" ఏంటండీ మొహం అలా మాడ్చుకుని అలా దిక్కులు, చూస్తున్నారు. అటు చూడండి, వాళ్ల భార్యలతో ఎంత సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నారో..!" అంటూ రుసరుసలాడింది భార్య.

" అబ్బే అదేంకాదు.. నువ్వు పొరబాటు పడినట్టున్నావ్..‌! వాళ్లు భార్యలతో కలిసి ఊరెళ్లడం లేదు, వాళ్లను దిగబెట్టేందుకు మాత్రమే వచ్చారు. అందుకనే అంత సంతోషం..!" విచారంగా చెప్పాడు భర్త.

ప్రయాణికురాలి చెంప ఛెళ్లుమనిపించిన ర్యాపిడో బైక్ రైడర్

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

Show comments