Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్ మళ్లీ జారారు... వైసీపి ఉపయోగించుకుంటోంది...

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (16:14 IST)
ఎన్నికల వేళ మంత్రి నారా లోకేష్ అదేపనిగా నోరు జారుతున్నారు. మొన్నటికి మొన్న వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందితే పరవశించిపోయాం అని నోరు జారిన లోకేష్ మళ్లీ మరోసారి నోరు జారారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఏప్రిల్ 9న ఓటు వేసి గెలిపించాలంటూ జారేశారు. ఎన్నికలు ఏప్రిల్ 11న అయితే నారా లోకేష్ ఏప్రిల్ 9న ఓటు వేయమని అనడంతో అది విన్నవారంతా షాకయ్యారు. 
 
ఇక ఇదే అదనుగా వైసీపీ నాయకులు లోకేష్ నోరు జారుడుపై టార్గెట్ చేశారు. లోకేష్ చెప్పినట్లుగానే తెదేపాకి ఏప్రిల్ 9న ఓట్లు వేయండి. వైకాపాకి మాత్రం ఏప్రిల్ 11న ఓటు వేసి గెలిపించండి అంటూ నారా లోకేష్ వ్యాఖ్యల వీడియోను లింక్ చేస్తున్నారు. మొత్తమ్మీద నారా లోకేష్ పదేపదే నోరు జారుతూ బాగా దొరికిపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మంచిదే.. జానీ మాస్టర్ దంపతులు (video)

Little chitti Babu: ఎంత సక్కగున్నావె పాటకు బుడ్డోడి సాంగ్ (video)

శంబాల లో దిష్టిబమ్మ పోస్టర్ తో ఆది సాయికుమార్ భయపెట్టిస్తాడా !

ఇళయరాజా తో ఏదోజన్మలో పరిచయం.. అంటున్న కీరవాణి

వైవిధ్యమైన పాత్రలో రామ్ పోతినేని - మహాలక్ష్మిగా భాగ్య శ్రీ బోర్సే‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments