కృష్ణా పుష్కరాల్లో హెలికాప్టర్ ద్వారా గగన విహారం... 2 రోజుల వరకూ వెయిటింగ్ లిస్ట్...

విజ‌య‌వాడ : కృష్ణా పుష్క‌రాల్లో యాత్రికుల‌కు భ‌లే మంచి హెలికాప్ట‌ర్ బేరం బెజ‌వాడ‌లో ఏర్పాటు చేశారు. కేవ‌లం 1998 రూపాయ‌లు క‌డితే, హెలికాప్ట‌ర్‌లో అలా అలా విజ‌య‌వాడ అంతా ఒక రౌండ్ కొట్టేయవచ్చు. విజ‌య‌వాడ స్టెల్లా కాలేజీలో ఈ హెలికాప్ట‌ర్‌ని ఏర్పాటు చేశా

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2016 (22:12 IST)
విజ‌య‌వాడ:  కృష్ణా పుష్క‌రాల్లో యాత్రికుల‌కు భ‌లే మంచి హెలికాప్ట‌ర్ బేరం బెజ‌వాడ‌లో ఏర్పాటు చేశారు. కేవ‌లం 1998 రూపాయ‌లు క‌డితే, హెలికాప్ట‌ర్‌లో అలా అలా విజ‌య‌వాడ అంతా ఒక రౌండ్ కొట్టేయవచ్చు. విజ‌య‌వాడ స్టెల్లా కాలేజీలో ఈ హెలికాప్ట‌ర్‌ని ఏర్పాటు చేశారు. దీనిలో ఒక్కొక్కరికి 1,998 రూపాయలు వ‌సూలు చేస్తున్నారు. 
 
దీని ద్వారా పుష్క‌ర ఘాట్ల‌లో... కృష్ణా న‌దిపై విహారం ఏర్పాటు చేశారు. ఇప్ప‌టికే 5 వేల మందిని ఈ హెలికాప్ట‌ర్ ద్వారా ట్రిప్ వేశారు. సిటీతో పాటు పుష్కర ఘాట్లపై ఎంతో న‌య‌నానంద‌క‌రంగా హెలికాఫ్టర్ రైడ్ ఉంటోంది. ఇప్ప‌టికీ రెండు రోజులపాటు వెయిటింగ్ లిస్ట్ ఉందంటే... ఈ హెలికాప్ట‌ర్ రైడ్ ఎంత క్రేజో చూశారా...?
అన్నీ చూడండి

తాజా వార్తలు

సాకర్ మైదానంలో సాయుధ కాల్పులు.. 11మంది మృతి.. 12మందికి గాయాలు

బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను చంపేసిన భార్య.. గుండెపోటు పోయాడని..?

చైనా మాంజా ప్రాణం తీసింది... తండ్రితో వెళ్తున్న బాలిక మెడకు చుట్టేసింది..

అమరావతిలో పెరుగుతున్న కాలుష్య స్థాయిలు.. ప్రజల్లో ఆందోళన?

ట్రెండ్ అవుతున్న ఒంటరి పెంగ్విన్.. ఓపికకు సలాం కొడుతున్న నెటిజన్లు (videos)

అన్నీ చూడండి

లేటెస్ట్

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి

23-01-2026 శుక్రవారం ఫలితాలు - ర్చులు విపరీతం.. అవసరాలు వాయిదా వేసుకుంటారు...

వసంత పంచమి, అక్షరాభ్యాసం చేయిస్తే...

మేడారం జాతర: త్వరలోనే హెలికాప్టర్ సేవలు.. కోటిన్నరకు పైగా భక్తులు

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

తర్వాతి కథనం
Show comments