Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతాన‌గ‌రంలో జీయ‌ర్ స్వామి పుష్క‌ర యజ్ఞం

గుంటూరు : శ్రావణ శుక్రవారం కృష్ణా పుష్క‌రాల‌కు భ‌క్త జ‌నం పోటెత్తారు. విజ‌య‌వాడ‌లో ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు హాజ‌ర‌వుతున్నారు. ఉద‌యం ప‌ది గంటలకు 80, 500 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మ‌రో ప‌క్క సీతాన‌గ‌రంలో త్రిదండి చిన జీయ‌ర్ స్వామి

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2016 (16:03 IST)
గుంటూరు : శ్రావణ శుక్రవారం కృష్ణా పుష్క‌రాల‌కు భ‌క్త జ‌నం పోటెత్తారు. విజ‌య‌వాడ‌లో ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు హాజ‌ర‌వుతున్నారు. ఉద‌యం ప‌ది గంటలకు 80, 500 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మ‌రో ప‌క్క సీతాన‌గ‌రంలో త్రిదండి చిన జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో పుష్క‌ర య‌జ్ఞం నిర్వ‌హించారు.
 
ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు స్వామీజీల‌తో పాటు ఏపీ దేవాదాయ‌శాఖ మంత్రి మాణిక్యాలరావు హాజ‌ర‌య్యారు. చినజీయర్ స్వామితో పుష్కర ఘాట్లో స్వాములు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పుష్క‌రాల 12 రోజులు సీతాన‌గ‌రంలో య‌జ్ఞయాగాదులు నిర్వ‌హిస్తున్న చిన‌జీయ‌ర్ స్వామి నిత్యం కృష్ణ‌కు పుష్క‌ర హార‌తి స‌మ‌ర్పిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

కుమారుడికి క్షమాభిక్ష పెట్టుకున్న జో బైడెన్!!

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments