Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచ్చి నక్కలకి భయపడతావెందుకు..?

Webdunia
FILE
నల్లమల అభయారణ్యంలో ఒక నక్కల జంట.. వాటి పిల్లలతో కలిసి ఆనందంగా జీవనం సాగిస్తున్నాయి. అదే అడవిలో జంతువులన్నింటికీ రాజు అయిన సింహం కూడా నివసిస్తుండేది. సింహం కొండ గుహలో ఉంటూ ప్రతిరోజూ ఏదో ఒక జంతువును చంపి తెచ్చుకుని తింటూ ఉండేది. దాంతో సింహం అంటేనే ఆ అడవిలోని చిన్నా పెద్దా జంతువులన్నింటికీ హడల్.

ఒకరోజు భోరున వర్షం కురుస్తూ ఉంటుంది. బయట వర్షం కురుస్తుంటే లోపల గుహలో వెచ్చగా పడుకుని ఉంటుంది సింహం. పాపం నక్కల జంట, వాటి పిల్లలూ వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ ఒక చెట్టుకింద కూర్చుని ఉంటాయి. చూస్తే వర్షం తగ్గేలా లేదు.. దగ్గర్లో ఎక్కడా గుహలూ లేవు. ఏం చేయాలి భగవంతుడా అనుకుంటూ ఆడనక్క విచారంలో మునిగిపోయింది.

ఇంతలో చలికి తట్టుకోలేని మగ నక్కకు ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది. వెంటనే భార్యను పిలిచి.. "దగ్గర్లోని గుహలో సింహం ఉంది కదా.. అది రేపు వేటకు వెళ్ళగానే, ఆ గుహలోకి వెళ్లి తలదాచుకుందాం. మళ్లీ అది వచ్చే సమయానికి బయటపడదామని" చెప్పింది. "వద్దు బావా.. ఆ సింహానికిగానీ దొరికితే ఇంకేమయినా ఉందా..? మనతోపాటు పిల్లల్ని కూడా చంపి తినేస్తుంది.." అంటూ భయపడింది ఆడనక్క.
సింహాన్ని తెచ్చావా కోతిబావా..!
సింహాన్ని తోడుకొచ్చిన కోతి చూసిన నక్కలు "కోతిబావా.. పొద్దుననగా సింహాన్ని తీసుకొస్తానని చెప్పి, ఇప్పుడా రావటం.." అంటూ అరిచాయి. వెంటనే బూరెలతో భయంకరంగా శబ్దం చేయసాగాయి. కోతి సింహానికి ఎంత నచ్చజెప్పినా వినకపోవటంతో, అక్కడ్నించి...


" నేను చెప్పినట్లు వింటే మరేం భయం లేదు. ఈ గుహలోనే మనం ఉండొచ్చు"నంటూ ఒక ఉపాయం చెప్పింది మగ నక్క. దాంతో చేసేదేమీ లేక సరేనని తలాడించింది ఆడనక్క. ఈలోగా నాలుగు కొమ్ము బూరలను సంపాందించింది మగనక్క. తెల్లారిపోయినా వర్షం మాత్రం తగ్గలేదు. నక్కబావ భార్యాపిల్లలతో కలిసి నక్కి నక్కి గుహ దగ్గర ఉండే పొదలచాటుగా దాక్కుంది. ఇంతలో సింహం నిద్రలేని అడవికి వేటకు వెళ్లిపోయింది. వెంటనే నక్కల జంట, పిల్లలు సంతోషంగా గుహలోకి దూరాయి.

వేటకు వెళ్లిన సింహానికి ఆరోజు వర్షం ఎక్కువగా కురుస్తుండటంవల్ల జంతువులేమీ దొరకలేదు. సింహం రాకను గమనించిన నక్క కొమ్ము బూరలు గట్టిగా పట్టుకుని నోట్లో పెట్టి ఊదటం మొదలెట్టింది. వెంటనే నక్కలు గట్టిగా అరవటం మొదలుపెట్టాయి. తానుండే గుహలోంచి భయంకరమైన శబ్దం రావటం గమనించిన సింహం గుహ వద్ద నిలబడి లోపల ఏం జరుగుతుందో చూస్తే కనిపించలేదు, ఏదైనా వినిపిస్తుందేమోనని అక్కడే ఆగింది.

" ఇప్పటిదాక ా వం ద సింహాలన ు బలిచ్చాన ు ఇంకొక్ క సింహ ం మాత్రమ ే మిగిలింద ి. దాన్న ి కూడ ా బలిస్త ే న ా వ్రత ం పూర్తవుతుంద ి" అన ి అరవట ం.. వెంటన ే కొమ్మ ు బూర ల శబ్ద ం భయంకరంగ ా వినిపించింద ి సింహానిక ి. ఆ శబ్దానిక ి జడుసుకున్ న సింహ ం.. పెద్ ద జంతువేద ో న ా గుహల ో దాగుందన ి భయపడ ి పరుగులంకించుకుంద ి.

పరుగెట్ట ి.. పరుగెట్ట ి.. ఆయాసంత ో ఓచో ట కూలబడింద ి సింహ ం. ఇదంత ా గమనించి న కోత ి.. నక్కల ు చేసి న మోసాన్న ి గ్రహించ ి సింహ ం వద్దక ు వెళ్లింద ి. " మృగరాజ ా.. అవ ి వేర ే జంతువుల ు కాద ు. నక్కల ే, నువ్వ ు వాటిక ి భయపడాల్సి న పనిలేద ు. పద ా న ీ గుహలోక ి నువ్వెళ్దువుగాన ీ..!" అన ి నచ్చజెప్పింద ి. సింహాన్న ి తోడుకొచ్చి న కోత ి చూసి న నక్కల ు " కోతిబావ ా.. పొద్దుననగ ా సింహాన్న ి తీసుకొస్తానన ి చెప్ప ి, ఇప్పుడ ా రావట ం.." అంట ూ అరిచాయ ి. వెంటన ే బూరెలత ో భయంకరంగ ా శబ్ద ం చేయసాగాయ ి. కోత ి సింహానిక ి ఎం త నచ్చజెప్పిన ా వినకపోవటంత ో... అక్కడ్నించ ి వెళ్లిపోయింద ి.

దీన్నంత ా చాటుగ ా గమనించి న తోడేల ు.. "ఈ అడవిక ి రాజువై న నిన్న ు ఇబ్బంద ి పెడుతున్ న ఆ పిచ్చినక్కలక ి భయపడటమ ా..? నాతోర ా అవ ి నక్కలన ి రుజువ ు చేస్తా న" న ి లాక్కెళ్లింద ి. " నన్న ు అక్కడిక ి లాక్కెళ్ల ి నువ్వ ు పారిపోత ే ఎట్ల ా.. న ీ తోకక ి న ా తోకన ు ముడేసుక ో అప్పుడ ే వస్తానన ి" అంద ి సింహ ం. సరేనన ి త న తోకక ు, సింహ ం తోకన ు ముడేసుకున ి గుహవద్దక ు బయల్దేరింద ి తోడేల ు.

తోడేలున ు గమనించి న నక్కల ు.. " ర ా తోడేల ు బావ ా.. సింహాన్న ి బలిక ి తీసుకొస్తానన ి చెప్ప ి, మా ట నిలబెట్టుకున్నావ ు. నీక ు మంచ ి బహుమత ి ఇస్తాన్ల ే..!" అంట ూ భయంకరంగ ా బూరల ు ఊదసాగాయ ి. అద ి విన్ న సింహ ం భయంత ో పరుగులంకించుకుంద ి. తోడేల ు తో క త న తోకక ు ఉండటంత ో దాన్న ి కూడ ా లాక్కెళ్లింద ి. పరుగెట్ట ి.. పరుగెట్ట ి ఒ క గోతిల ో పడ ి ప్రాణాల ు పోగొట్టుకుంద ి సింహ ం. దాంతోపాట ు తోడేల ు కూడ ా చచ్చిపోయింద ి. నక్కల ు సంతోషంత ో పండు గ చేసుకున్నాయ ి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

వరుసబెట్టి మావో అగ్రనేతలను లేపేస్తున్న 'ఆపరేషన్ కగారు'

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

పొట్టి దస్తులు ధరించే మహిళలు రాక్షసి శూర్పణఖలు : బీజేపీ మంత్రి కైలాస్ విజయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

Show comments