Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరులెన్నో తెచ్చింది సంక్రాంతి

Webdunia
సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (19:04 IST)
వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగా
సిరులెన్నో తెచ్చింది మాఇల్లు నిండుగా
అందాల ముగ్గులకు రంగవల్లుల తోడుగా
బంగారు ధాన్యాలు ఇల్లంతా నిండుగా...!

డూడూ బసవన్నల... గంగిరెద్దులవాళ్లు
కిలకిలా నవ్వులతో పాపాయిలందరూ
చలి చలిలో భోగి మంటల వెచ్చదనం
భోగిపళ్ల స్నానంతో చిన్నారి నవ్వులు
తలారా స్నానం చక్కంగా చేసి
సంక్రాంతి లక్ష్మిని చల్లంగా పిలిచి
పాడిపంటలతో పసిడి భాగ్యాలతో
మా ఇంట సిరులెన్నో కురిపించు తల్లీ
మా ఇంట నెలకొన్న మాకన్నతల్లి
మమ్ములను దయజూడు మా కల్పవల్లీ...!

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Show comments