Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగల భాగ్యము వచ్చిన...!

Webdunia
FILE
రాగల భాగ్యము వచ్చిన
దాగుడువక దానమీక దాచిన ఫలితముల్
భోగాలంబున బోవును
మాగిన పండూడి పడిన మాడ్కిని సుమతీ..!

తాత్పర్యం :
ఎవరికీ అందకుండా చెట్టుమీదే బాగా మాగిన పండు ఏదో ఒక రోజున రాలిపోయి నేలపాలవుతుంది. అలాగే.. మన చేతికి వచ్చిన ధనాన్ని కొంత అనుభవించి మిగిలింది దానం చేయాలి. లేకపోతే ధనమంతా దాచుకోవాలని చూస్తే, చివరికి ఆ ధనం.. పండులాగా ఎవరికీ ఉపయోగపడకుండా పోతుంది. అందుకే అదనంగా సంపాదించిన ధనాన్ని ఇతరులకు పంచటంలోనే ప్రయోజనం ఉంటుందని ఈ పద్యం యొక్క భావం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

Show comments