Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టు బిత్తలి వలె పోవు బిత్తలి వలె..!!

Webdunia
FILE
పుట్టు బిత్తలి వలె పోవు బిత్తలి వలె
తిరుగు బిత్తలి వలె దేహె ధరణి
ఉన్ననాటికైన ఉపకారి కాలేడు
విశ్వదాభిరామ వినుర వేమ

తాత్పర్యం :
మనిషికి పుట్టేటప్పుడు బట్టలు లేవు. చనిపోయినప్పుడు అంతే. బతికి ఉన్నప్పుడు తీస్తే పోయేవే కాబట్టి ఉన్నా, లేనట్లే లెక్క. బతికి ఉన్నప్పుడు వేషధారణ లెక్కకు రాదనీ, ఆ వ్యక్తి చేసిన మంచి, చెడులే మిగులుతాయని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి. కాబట్టి నలుగురికీ మేలు చేయాలనే ఉద్దేశ్యం ఉంటేనే అతడు ఉపకారి అవుతాడు. లేకపోతే కాలేడని ఈ పద్యం యొక్క తాత్పర్యం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్ మంత్రి హసన్ లంజార్ ఇంటికి నిప్పు, దరిద్రుడు మా నీళ్లు మళ్లిస్తున్నాడంటూ సింధ్ ప్రజలు ఫైర్

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Show comments