Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టినరోజు కానుక

Webdunia
బుధవారం, 15 అక్టోబరు 2008 (13:37 IST)
PTI PhotoPTI
నాకు చాలా గిఫ్ట్‌లు వచ్చాయి
అందులో నీకు కూడా కొన్ని ఇస్తాన్లే...!
వాటితో పాటు నా హార్ట్‌ను కూడా...!!

నేను నీకు నా జిమ్ సాక్స్‌ను ఇచ్చేస్తాను
ఎప్పుడంటే అవి చిరుగులు పడినప్పుడు...
నా దగ్గరున్న పెన్నులన్నింటినీ నీకిచ్చేస్తాను
ఎప్పుడంటే... వాటిల్లో ఇంక్ అయిపోయినప్పుడు...

అంతేగాకుండా... నా దగ్గర విరిగిపోయిన
బొమ్మల్ని, ఖాళీ జామ్ బాటిల్స్‌ను...
చీకి చీకి వదిలేసిన బబుల్‌గమ్స్‌ను
అన్నింటినీ నీకిచ్చేస్తాన్లే...!!!

నా బెడ్ కింద తడిసి ముద్దయిన
పాడైన బాల్స్ అన్నింటినీ...
పని చేయని ఖాళీ బ్యాటరీలను
అన్నింటినీ నీకిచ్చేస్తాన్లే...!

కాబట్టి... నా ప్రియమైన స్నేహితుడా
నీ బర్త్‌డేను సంతోషంగా జరుపుకో...
నువ్వు నా ప్రియమిత్రుడివి...

దయచేసి... నేనిచ్చే కానుకలను,
వేటినీ... వద్దనకు... ఎందుకంటే....??
అవి నాకెందుకూ పనికిరావు......!!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

Show comments