Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్లారా.. పాపల్లారా.. రేపటి భారత పౌరుల్లారా...!!

Webdunia
FILE
పిల్లల్లారా పాపల్లారా.. రేపటి భారత బౌరుల్లారా..
పెద్దలకే ఒక దారిని చూపే.. పిన్నల్లారా పిల్లల్లారా..

మీ కన్నుల్లో పున్నమి జాబిలి
ఉన్నాడు.. ఉన్నాడు.. పొంచున్నాడు
మీ మనసుల్లో దేవుడు కొలువై ఉన్నాడు
ఉన్నాడు.. ఉన్నాడు.. అతడున్నాడు
భారత మాతకు ముద్దుల పాపలు
మీరేలే.. మీరేలే...
అమ్మకు మీపై అంతేలేని
ప్రేమేలే.. ప్రేమేలే... "పిల్ల"

భారతదేశం ఒకటే ఇల్లు
భారత మాతకు మీరే కళ్లు
మీరే కళ్లు.. మీరే కళ్లు...
జాతి పతాకం పైకెగరేసి
జాతి గౌరవం కాపాడండి
బడిలో బయటా అంతా కలిసి
భారతీయులై మెలగండి
కన్యా కుమారికి కాశ్మీరానికి
అన్యోన్యతను పెంచండి
వీడని బంధం వేయండి "పిల్ల"
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ఆవు - పాము స్నేహం.. నెట్టింట వీడియో వైరల్

శ్రీతేజ్‌ మెదడుకు డ్యామేజీ జరిగిందంటున్న వైద్యులు.. (Video)

ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్‌కు కలిసిన యువ రైతు.. సమస్యలపై వినతిపత్రం (Video)

ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

Show comments