Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలున్ బువ్వయు పెట్టెదన్

Webdunia
సోమవారం, 29 డిశెంబరు 2008 (13:00 IST)
పాలున్ బువ్వయు పెట్టెదన్ కడుపారా పాపన్న, రాయన్ను లే
లే లెమ్మన్న, అరటి పండ్లుకొనితే, లేకున్న నే నొల్ల, నం
టే లాలింపరె తల్లిదండ్రు లపుడట్లే తెచ్చి? వాత్సల్య ల
క్ష్మీ లీలా వచనంబులన్ కడుపారా శ్రీకాళహస్తీశ్వరా...!

తాత్పర్యం :
పాలు ఇస్తాను, అన్నం పెడతాను తిను నాయనా, రారా అని బతిమలాడితే... కాదు అరటిపళ్లు తీసుకొనిరా, లేకపోతే నేను తినను అంటూ పిల్లలు మారాం చేస్తే.. తల్లిదండ్రులు అలాగే కొని తెచ్చి ప్రేమతో బుజ్జగిస్తూ తినిపిస్తారు. అలాగే భక్తులు మారాం చేసినా భగవంతుడైన నీవు ప్రేమతో మా కోర్కెలను తీరుస్తావు కదా... శ్రీకాళహస్తీశ్వరా...!! అని ఈ పద్యం యొక్క భావం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

COVID Variants: పెరిగిపోతున్న కోవిడ్ కేసులు - దేశంలో రెండు కొత్త వేరియంట్ల గుర్తింపు

Taj Mahal: తాజ్‌మహల్ చుట్టూ అత్యాధునిక యాంటీ-డ్రోన్ వ్యవస్థ

స్వచ్ఛ మహానాడు, జీరో-వేస్ట్ ఈవెంట్‌.. 50వేల మంది ప్రతినిధులు హాజరు

వివాహేతర సంబంధం: 40 ఏళ్ల వివాహిత, 25 ఏళ్ల యువకుడు.. ఆపై ఆత్మహత్య.. ఎందుకు?

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: ట్రాన్స్ ఆఫ్ కుబేర టీజర్ రిలీజ్ - రష్మిక హైలైట్, మరి నాగార్జునకు కలిసివస్తుందా ?

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

Show comments