Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశుల వన్నె వేరు.. పాలేక వర్ణమౌ..!

Webdunia
సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (19:04 IST)
పశుల వన్నె వేరు పా లేకవర్ణమౌ
బుష్పజాతి వేరు పూజ యొకటి
దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా
విశ్వదాభిరామ.. వినుర వేమా..!

తాత్పర్యం :
ఆవుల రంగులు వేరుగా ఉన్నప్పటికీ, పాల రంగు మాత్రం ఒక్కటిగానే ఉంటుంది. అలాగే పువ్వుల రకాలు, రంగులు వేరు వేరుగా ఉన్నప్పటికీ పూజ మాత్రం ఒక్కటే కదా. అలాగే దేవుళ్ళ పేర్లు ఎన్నిరకాలుగా ఉన్నప్పటికీ.. దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని గ్రహించాలని ఈ పద్యం యొక్క భావం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

COVID Variants: పెరిగిపోతున్న కోవిడ్ కేసులు - దేశంలో రెండు కొత్త వేరియంట్ల గుర్తింపు

Taj Mahal: తాజ్‌మహల్ చుట్టూ అత్యాధునిక యాంటీ-డ్రోన్ వ్యవస్థ

స్వచ్ఛ మహానాడు, జీరో-వేస్ట్ ఈవెంట్‌.. 50వేల మంది ప్రతినిధులు హాజరు

వివాహేతర సంబంధం: 40 ఏళ్ల వివాహిత, 25 ఏళ్ల యువకుడు.. ఆపై ఆత్మహత్య.. ఎందుకు?

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: ట్రాన్స్ ఆఫ్ కుబేర టీజర్ రిలీజ్ - రష్మిక హైలైట్, మరి నాగార్జునకు కలిసివస్తుందా ?

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

Show comments