Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టితి భట్టరార్యగురు పాదములమ్మెయి...!

Webdunia
FILE
పట్టితి భట్టరార్యగురు పాదములమ్మెయి నూర్థ్వపుండ్రముల్
పెట్టితి మంత్రరాజ మొడిబెట్టితి నయ్యమకింకరాలికిం
గట్టితి బొమ్మ మీ చరణ కంజములందు దలంపు పెట్టిబో
దట్టితి బాప పుంజముల దాశరథీ.. కరుణాపయోనిథీ..!

తాత్పర్యం :
" భట్టరార్యులను, గురువుల పాదములను బట్టి.. నీ చిహ్నమగు నామమును నుదుట ధరించితిని. రామనామ మంత్రమును సాధించితిని. యమభటులనైనా పొమ్మంటిని. నీ పాదములపై తలపు పెట్టి పాపములను పోగొట్టుకుంటిని. ఇంతకంటే నేనేమియునూ చేయలేదు శ్రీరామా..! నన్ను రక్షింపుమ"ని ఈ పద్యం యొక్క భావం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహారాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారం... కీలక శాఖలన్నీ బీజేపీ వద్దే..

Zakir Hussain Dies ఉస్తాద్ జాకీర్ హుస్సేనే ఇకలేరు... నిర్ధారించిన కుటుంబ సభ్యులు

అలా చేయడమే నిజమైన సనాతన ధర్మం : ఉపాసన

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెర్రీ సినిమాలో నటించలేదు : విజయ్ సేతుపతి

శివకార్తికేయన్, జయం రవి, అథర్వ, శ్రీలీల కలయికలో చిత్రం

ప్రేక్షకుల ఆదరణకు ప్రణయ గోదారి టీమ్ ధన్యవాదాలు

బిగ్ బాస్ తెలుగు సీజన్-8 విజేతగా నిఖిల్ - ప్రైమ్ మనీ ఎంతో తెలుసా?

మంచు మనోజ్ ఇంటి జనరేటర్‌లో చక్కెర పోసిన మంచు విష్ణు!!

Show comments