Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చవిడచువాడు ప్రభువు

Webdunia
పచ్చజూచువారు పచ్చమెచ్చెడువారు
పచ్చమీద వాంఛ పడినవారు
పచ్చవిడుచువాని ప్రభువుగా జూతురు
విశ్వదాభిరామ వినుర వేమా...!!

తాత్పర్యం :
ధనంవైపు దృష్టి సారించేవాళ్లు, ధనాన్ని గొప్పగా భావించేవాళ్లు, ధనంపట్ల కోరిక పెంచుకునేవాళ్లు అలా తేలిపోతుంటారుగానీ... ధనాన్ని తృణప్రాయంగా తలచి త్యజించిన వాడిని గురువుగా, తత్త్వాధినేతగా భావించి పూజిస్తారని ఈ పద్యంలో చెప్పాడు వేమన.

కాబట్టి... సంపద పట్ల క్రమక్రమంగా వ్యామోహం పెంచుకునేవారికన్నా... బంగారాన్నీ, మట్టినీ ఒకేలాగ చూసే ఎలాంటి మోహాలు లేనివాడే ఎంతో గొప్పవాడని ఈ పద్యం యొక్క సారాంశం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

Show comments