Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండ అద్దమందు కొంచమై యుండదా..?

Webdunia
FILE
అనువుగాని చోట నధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా..?
విశ్వదాభిరామ.. వినుర వేమ..!!

తాత్పర్యం :
అనువుగాని ప్రదేశంలో గొప్పవారమంటూ చెప్పుకోవటం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. మన గొప్పదనాన్ని, ఆధిక్యతను ఆ ప్రదేశంలో ప్రదర్శించలేకపోయినా.. మనలో సహజంగా ఉండే ఔన్నత్యానికి ఎలాంటి లోటూ, భంగమూ జరగదు. అంత పెద్ద కొండ అయినా అద్దంలో చూస్తే, చాలా చిన్నదిగానే కనిపిస్తుంది. అంత మాత్రానికే కొండ చిన్నది అయిపోయినట్లు భావించటం తగదు కదా. అలాగే అనువుగాని ప్రదేశంలో మన గొప్పతనాన్ని ప్రదర్శించలేనంత మాత్రాన, మన ఔన్నత్యం తగ్గిపోదని ఈ పద్యం ద్వారా వేమన మహాకవి సూచిస్తున్నాడు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

Show comments