Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు వ్రేళ్ల బలిమి హస్తంబు

Webdunia
సోమవారం, 5 జనవరి 2009 (19:55 IST)
ఐదు వ్రేళ్ల బలిమి హస్తంబు పనిచేయు
నందొకటియు వీడ బొందిక చెడు
స్వీయుడొకడు విడిన జెడుగదా పని బల్మి
విశ్వదాభిరామ.. వినుర వేమా..!!

తాత్పర్యం :
చేతికి ఐదువ్రేళ్ళూ ఉన్నప్పుడే ఎవరైనా సరే... చేయదలచిన పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆ ఐదు వ్రేళ్ళలో ఓ ఒక్క వ్రేలు లేకుండా పోయినట్లయినా, ఆ చేయి ఎందుకూ పనికిరాదు. అలాగే మనలను ప్రాణసమానంగా ప్రేమించే ఆప్తుల్లో ఒక్కరు, మనల్ని వదలి వెళ్ళిపోయినా... కార్యహాని జరగడమే గాకుండా, జీవితంలో అభివృద్ధిని సాధించడం కూడా చాలా కష్టం అవుతుందని ఈ పద్యం యొక్క భావం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Show comments