Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎడ్డెమనుష్యుడేమెరుగు నెన్ని దినంబులు...!

Webdunia
FILE
ఎడ్డెమనుష్యుడేమెరుగు నెన్ని దినంబులు గూడియుండినన్
దొడ్డ గుణాఢ్యునందుగల తోరపు వర్తనల్లబ్రజ్ఞచే
ర్పడ్డ వివేకరీతిః రుచిపాకము నాలుక గాకెఱుంగనే?
తెడ్డది కూరలో గలయ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా...!

తాత్పర్యం :
మూఢాత్ముడు గుణవంతుడి వెంట తిరుగుతున్నప్పటికీ అతడి సద్గుణాలతో కూడిన నడవడికలు గుర్తించలేడు. అయితే దీనిని జ్ఞాని అయిన వ్యక్తి గుర్తించగలడు. ఎలాగంటే.. కూరలో తిరుగుచుండిన గరిటె ఆ కూర రుచిని గుర్తించలేదు. అదే కూర రుచిని నాలుక సులభంగా గుర్తిస్తుంది కదా..! అదే విధంగా సుజ్ఞాని అయినవ్యక్తి, సద్గుణాలతో కూడిన నడవడికలను చాలా సులభంగా గుర్తిస్తాడని ఈ పద్యం యొక్క భావం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

KCR: జీవితంలో తొలిసారి అమెరికాకు కేసీఆర్.. ఎందుకో తెలుసా?

Kabaddi : కబడ్డీ ఆడుతూ... 26 ఏళ్ల వ్యక్తి ఛాతి నొప్పితో కుప్పకూలిపోయాడు.. చివరికి?

జమిలి ఎన్నికల బిల్లు.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయ్- చంద్రబాబు

స్కూలుకు వెళ్లే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి కట్టేసి పెళ్లి చేసేసారు (video)

Anna Canteens: నగరాల్లో కాదు.. గ్రామాలకు చేరనున్న అన్న క్యాంటీన్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

Show comments