Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరక వచ్చు బాటుపడ కుండిన....!

Webdunia
FILE
ఊరక వచ్చు బాటుపడ కుండిననైన ఫలం బదృష్టమే
పారగగల్గువానికి బ్రయాసము నొందిన దేవదానవుల్
వార లటుండగా నడుమ వచ్చిన శౌరికి గల్గెగాదె శృం
గారపు బ్రోవు లచ్చియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా...!!

తాత్పర్యం :
సముద్రములో రత్నాలు పుడుతాయి. దేవతలు, రాక్షసులు కౌస్తుభమణి కోసం కష్టపడి సముద్రాన్ని చిలికారు. కానీ రాక్షస, దేవతల మధ్య శ్రీ మహావిష్ణువునకు శృంగారవతియుగు కౌస్తుభమణి లభించెను. అలాగే అదృష్టవంతులకు ఫలితం ఉన్నట్లయితే సునాయాసంగా లభిస్తుందని, దరిద్రుడు కష్టించినా కూడా ఫలితం ఉండదని ఈ పద్యం యొక్క భావం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

Show comments