Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తమ గుణములు నీచున..!!

Webdunia
FILE
ఉత్తమ గుణములు నీచు
కెత్తెరగున గలుగ నేర్చు నెయ్యడలం దా
నెత్తిచ్చి కరగ పోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ...!!

తాత్పర్యం :
ఎవరూ పుట్టుకతోనే ఉత్తములు కారు. అందరిలోనూ ఏవో కొన్ని చెడు గుణాలు ఉంటాయి. అయితే వాటిని క్రమంగా వదిలేస్తూ కొంతమంది ఉత్తములుగా మారతారు. కొంతమంది తమలోని ఆ చెడు గుణాలనే గొప్పవనుకుంటారు. అందుకే వాటిని మార్చుకోవాల్సి అవసరం లేదనుకుంటారు.

అలాంటివారు జీవితాంతం నీచులుగానే ఉండిపోతారు. వారిని ఎవరైనా మార్చాలనుకున్నా వారి ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. ఇత్తడిని ఎంతగా కరిగించి పోసినా అది బంగారంగా మారదు కదా.. అలాగే మారాలన్న తపనలేని నీచులకు ఉత్తమ గుణాల గురించి ఎంత చెప్పినా ఫలితం ఉండదని ఈ పద్యం సారాంశం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Show comments