Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మమాట తెలుపు.. ఆవు పాలు తెలుపు..!

Webdunia
FILE
అమ్మమాట తెలుపు... ఆవు పాలు తెలుపు
మల్లెపూవు తెలుపు... మంచి మాట తెలుపు

చందమామ తెలుపు... సన్నజాజి తెలుపు
మంచి మనసు తెలుపు... పావురాయి తెలుపు

పంచదార తెలుపు... పాలు, పెరుగు తెలుపు
గురువుగారి చొక్కా తెలుపు... గోవింద నామం తెలుపు

జాజిపూలు తెలుపు... జాబిల్లి తెలుపు
జాలి గుండె తెలుపు... చల్లనైన మంచు తెలుపు

వెన్నెలమ్మ తెలుపు... వేప పువ్వు తెలుపు
మంచి ముత్యం తెలుపు.. పాపాయి నవ్వు తెలుపు
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డెడ్ లైన్ లేదు.. పెళ్లి ఫోటో అక్కర్లేదు : మంత్రి నాదెండ్ల

విజయసాయి రెడ్డి ఓ చీటర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభమైంది

మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Show comments