Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాల పాపాయి.. ముద్దుల తాతయ్య..!

Webdunia
పట్టంచు పావడాలు బోలెడన్ని పాపాయికి
పట్టెమంచం, పావుకోళ్లు చాలునంట తాతయ్యకి

అరటి పిలక అరటి పండు బోలెడన్ని పాపాయికి
బోడి పిలక విబూది పండు చాలునంట తాతయ్యకి

వంకీ జడలు కలకండలు బోలెడన్ని పాపాయికి
వంపు కర్ర కండువాలు చాలునంట తాతయ్యకి

జామకాయలు కజ్జికాయలు బోలెడన్ని పాపాయికి
పొడుము కాయ పడకకుర్చీ చాలునంట తాతయ్యకి

గుడుగుడు గుంచం గుండే రాగం అన్నీ పాపాయికి
గుండూ తుడుముడు గుళ్ళో పాటలు తాతయ్యకి

సిరి సిరి నవ్వులు చెమ్మచెక్కలు బోలెడన్ని పాపాయివి
ముసిముసి నవ్వులు చప్పరింపులు ముద్దుల తాతయ్యవి...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Show comments