లంబు : భౌతిక శాస్త్రం అంటే ఏమిటి.? జంబు : మన మనసు ఎక్కడో ఉండి భౌతికంగా మనుషుల్ని మాత్రం క్లాసులో ఉంచేది.