కోడి ముందా.. గుడ్డు ముందా?

Webdunia
బుధవారం, 6 ఆగస్టు 2014 (13:32 IST)
బాబీ: నేనడిగిన దానికి సమాధానమిస్తే నీకు మంచి బహుమతి ఇస్తా?
నానీ: అడుగు?
బాబీ: కష్టమైన ప్రశ్న ఒకటి అడిగేదా? సులభమైన 10 ప్రశ్నలు అడగమంటావా?
నానీ: ఊఁ... సరే కష్టమైన ప్రశ్న ఒకటి అడుగు...
బాబీ: సరే కోడి ముందా? గుడ్డు ముందా?
నానీ: గుడ్డు ముందు
బాబీ: ఎలా ముందు చెప్పు చెప్పు...
నానీ: నేను చెప్పను. ఒక్క ప్రశ్న అని చెప్పి రెండోది అడుగుతున్నావేంది?
బాబీ: ఆఁ...
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగ్లాదేశ్‌లో ఆటవిక రాజ్యం... హిందువులను చంపేస్తున్న అరాచక మూకలు

కర్నాటకలో నిరుపేదల ఇళ్లపై బుల్‌డోజర్... సీఎం సిద్ధూ ఫైర్

కుమారుడు కావాలన్న కోరికతో కుమార్తెను హత్య చేసిన తల్లి

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు : ఎమ్మెల్యే శిరీషా దేవి

ప్రాణ స్నేహితుడు చనిపోయినా నాకు బుద్ధిరాలేదు... యువకుడు ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డార్లింగ్ ఫ్యాన్స్‌కు మంచి వినోదం ఇవ్వాలనే "రాజాసాబ్" చేశాం... ప్రభాస్

ఏ బట్టల సత్తిగాడి మాటలు వినొద్దు.. ఇష్టమైన దుస్తులు ధరించండి : నిర్మాత ఎస్కేఎన్

Prabhas: ఘనంగా రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

Naveen Polisetty: సంక్రాంతికి నవీన్‌ పొలిశెట్టి చిత్రం అనగనగా ఒక రాజు విడుదల

Kiki and Koko: మానవ విలువల్ని పిల్లలకు నేర్పించేలా కికి అండ్ కొకొ యానిమేషన్ మూవీ

Show comments