కాన్వెంట్‌లో ఫీజు ఎంతండీ...!

Webdunia
సోమవారం, 18 ఆగస్టు 2014 (16:00 IST)
"ఎల్‌కేజీకి మీ కాన్వెంట్‌లో ఫీజెంతండీ..?" అని అడిగాడు వినీత్
 
"రెండు వేలండీ..." అన్నాడు హెడ్‌మాస్టర్
 
"మావాడు మమ్మీ, డాడీ అనేవన్నీ ఇంటి దగ్గరే నేర్చుకున్నాడు కాబట్టి... ఫీజులో ఏమైనా కన్సెషన్ ఉంటుందాండీ...?"
 
"ఆ ఉండకేం... ఉంది... మరో వెయ్యి రూపాయలు కలిపి మూడు వేలు ఇచ్చుకోండి..!" 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఊయల ఆ బాలిక పట్ల ఉరి తాడై ఉసురు తీసింది

మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలో చేరుతారా?

నీవంటే ఇష్టం లేదు.. నలుగురు ప్రియురాళ్లు ఉన్నారని చెప్పిన కాబోయే వరుడు.. ప్రాణాలు తీసుకున్న వధువు

ఆప్‌కు డబుల్ షాక్.. బీజేపీలోకి రాఘవ్ చద్దా... అశోక్ మిట్టల్ జంప్

ముంబైకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమకి పులిహోర కలిపుకుంటున్న తరుణ్ భాస్కర్, మానస చౌదరి

Dhanush: కరసామిగా ధ‌నుష్ పోరాటం ఎవరిపైనే తెలియాలంటే టీజర్ చూడాల్సిందే

నాకు ఏమైనా జరిగితే ఆ నలుగురు రే బాధ్యులు :దర్శకుడు షెరాజ్ మెహదీ

Ritesh Rana: క్రేజీ మోహన్ కామెడీ స్టైల్ నాకు చాలా ఇష్టం : రితేష్ రానా

ఫెమినా కవర్ పేజీలో ధురందర్ హీరోయిన్ సార్ అర్జున్.. స్టార్‌డమ్ అదిరిందిగా.. (video)

Show comments