పొరపాట్లో అలవాటులా...!

Webdunia
శనివారం, 9 ఆగస్టు 2014 (20:02 IST)
"అదేమిటే పంకజం, నిన్న ఫంక్షన్‌లో మీ ఆయన నీ కూడా తిరుగుతూ ప్రతి ఐదు నిమిషాలకోసారి నీ నెత్తిన నీళ్లు చిలకరిస్తున్నాడు? అదేం ఆచారమే? అక్కడ అడిగితే బాగోదని ఇవ్వాళ ఫోన్ చేస్తున్నా'' అడిగింది వనజాక్షి.
 
"ఆయన చల్లింది నా తలమీద కాదు - నా జడలోని పూలమీద. పూల కొట్లో కదా తను పని చేసేది'' నవ్వుతూ చెప్పింది పంకజాక్షి. 
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మందుబాబులను నడిరోడ్డుపై నడిపిస్తూ మత్తు వదలగొట్టారు...

తెలంగాణ రాష్ట్రానికి మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ : హరీశ్ రావు ధ్వజం

అంధకారంలో వెనెజువెలా రాజధాని - మొబైల్ చార్జింగ్ కోసం బారులు

చాక్లెట్ ఆశ చూపించి ఏడేళ్ల బాలికపై అత్యాచారం

వెనెజువెలా అధ్యక్షుడి నిర్భంధం.. ఇక మీ వంతేనంటూ ప్రత్యర్థులకు ట్రంప్ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో నిధి అగర్వాల్.. ఆసక్తికర ఫోటో షేర్

టైమ్ మెషీన్‍‌లో ఒక రౌండ్ వేసి వింటేజ్ చిరంజీవిని చూస్తారు : అనిల్ రావిపూడి

Nandini Reddy: మహిళలకు భద్రత లేదనిపిస్తోంది.. మహిళల దుస్తులపై నందినిరెడ్డి కామెంట్లు

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

Show comments