Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యింది..!!

Webdunia
FILE
" రేపు స్కూలుకి వచ్చేటప్పుడు అందరూ క్రికెట్ మ్యాచ్ గురించి రాసుకుని రావాలి.. తెలిసిందా..?" అంది టీచర్

" అలాగే మేడమ్.." ముక్త కంఠంతో బదులిచ్చారు పిల్లలంతా

" ఏరా శీనూ.. క్రికెట్ మ్యాచ్ గురించి రాసుకురమ్మన్నాగా.. ఏం రాసుకొచ్చావో ఇలా తే చూద్దాం..?" అడిగింది టీచర్

" ఇదిగోండి మేడమ్.." అన్నాడు శీను

" మ్యాచ్ గురించి రాయమంటే.. ఖాళీ నోట్స్ తెచ్చావేంట్రా..?"

" వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యింది.. అందుకనే ఏం రాయాలో తెలియక.. అలాగే తెచ్చేశానండీ...!!"
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

Rapido: ఎందుకలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్‌ను నిలదీసిన యువతికి చెంపదెబ్బ (video)

Sonia Gandhi: ఉదర రుగ్మతతో ఆస్పత్రిలో సోనియా గాంధీ: నిలకడగానే ఆరోగ్యం

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీలు : ఏసీబీ విచారణకు కేటీఆర్

ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు - విద్యార్థులకు భారత్ అలెర్ట్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Show comments