Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడియో గేమ్‌లతో ఏకాగ్రత.. చురుకుదనం పెరుగుతుందట.. కానీ?

స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లకు తోడు టీవీల్లో బొమ్మ సినిమాలు, వీడియో గేమ్‌లంటేనే పిల్లలకు మరింత ఆసక్తి. తొమ్మిది నుంచి పదేళ్ల లోపు ఉన్న అమ్మాయిలు.. అబ్బాయిలు టీవీ, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లను గంటల పాటు

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (15:57 IST)
స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లకు తోడు టీవీల్లో బొమ్మ సినిమాలు, వీడియో గేమ్‌లంటేనే పిల్లలకు మరింత ఆసక్తి. తొమ్మిది నుంచి పదేళ్ల లోపు ఉన్న అమ్మాయిలు.. అబ్బాయిలు టీవీ, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లను గంటల పాటు వాడకపోవడం మంచిదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మూడు గంటలకు పైబడితే మాత్రం డయాబెటిస్ తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. 
 
అయితే వీడియో గేమ్‌లు ఆడటం ద్వారా మానవ మెదడు బాగా ప్రభావితం అవుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. వీడియో గేమ్స్ ద్వారా ఏకాగ్రత, చురుకుదనం పెరుగుతుంది. ఇంకా భిన్నంగా ఆలోచించే స్వ‌భావం అలవాటు అవుతుంది. అయితే... ఇక చెడు ప‌రిణామాలను తీసుకుంటే, వీడియో గేమ్‌లు ఒక వ్య‌స‌నంగా మారిపోయే ఛాన్సుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
 
మారుతున్న టెక్నాల‌జీ, చౌక‌గా లభించే డేటాతో కంప్యూట‌ర్లు, టాబ్లెట్లు, క‌న్సోల్‌ల వ‌ల్ల వీడియో గేమ్‌లు ఆడే వారి సంఖ్య పెరిగిపోతుంది. చిన్న పిల్లలే కాకుండా పెద్దలు కూడా వీడియో గేమ్‌లకు అలవాటు పడిపోతున్నారు. అయితే వీడియో గేమ్‌లు ఆడే స‌మ‌యంలో ఒక్కో లెవ‌ల్‌కి అనుగుణంగా మెద‌డులోని ఒక్కో భాగం ప్ర‌భావిత‌మ‌వుతోంద‌ని, అందుకే ఏకాగ్ర‌త‌, చురుకుద‌నం పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments