Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్న పిల్లల కోసం ఎస్.బి.ఐ. బ్యాంకు ఖాతా!

Webdunia
శుక్రవారం, 5 సెప్టెంబరు 2014 (18:08 IST)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాకింగ్ వ్యవస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు చిన్నారుల కోసం సరికొత్త బ్యాంకు ఖాతాను ప్రవేశపెట్టింది. 18 యేళ్ల లోపు పిల్లలకు పొదుపు ఖాతాను ప్రారంభించింది. ఇందుకోసం రెండు స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి ఎస్.బి.ఐ పెహ్లీ ఉదాన్. రెండోది ఎస్.బి.ఐ. పెహ్లా కదం అని నామకరణం చేసింది. 
 
మూడు నెలల కిందట 10 సంవత్సరాల పాటు మైనర్లు వ్యక్తిగతంగా ఖాతా నిర్వహించేందుకు, ఏటీమ్, చెక్ బుక్‌లు ఉపయోగించేందుకు అనుమతిస్తూ భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఎస్బీఐ తాజాగా ఈ ఖాతాలను తీసుకొచ్చింది. ఈ మేరకు ఎస్.బి.ఐ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఎస్బీఐ" 'పెహ్లీ ఉదాన్' అనేది పదేళ్లపాటు చిన్న వయసు పిల్లలు ఒక్కొక్కరుగా నిర్వహించే సేవింగ్స్ ఖాతా. ఇక 'పెహ్లా కదం' అయితే చిన్న వయసున్న అన్ని రకాల వారు జాయింట్‌గా (అతను లేక ఆమె) తల్లిదండ్రి లేదా గార్డియన్ ఆపరేట్ చేయొచ్చుని వివరించింది. 

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

Show comments