కిడ్స్ ఫుడ్ లిస్ట్: ఉదయం 8 గంటలకు ఇడ్లీ లేదా ఎగ్ దోసె!

Webdunia
బుధవారం, 3 డిశెంబరు 2014 (16:10 IST)
పిల్లలకు ఉదయం 6 గంటలకు పాలు, 2 బాదం పప్పులు
* ఉదయం 8 గంటలకు చట్నీ లేదా సాంబారుతో ఇడ్లీ లేదా ఎగ్ దోసె. 
* 11 గంటలకు అరటిపండు లేదా ఇతర పండ్లు ఏమైనా.. 
* మధ్యాహ్నం ఒంటి గంటకు- నెయ్యి వేసిన పప్పు, అన్నం పెరుగు అన్నం. 
* 3 గంటలకు నువ్వుల లడ్డు లేక పల్లీపట్టి 
* సాయంత్రం 5 గంటలకు - ఏదైనా పండు 
* సాయంత్రం 7 గంటలకు రాజ్మా లేదా వెజిటబుల్ కర్రీతో చపాతీ 
* రాత్రి పడుకోబోయే ముందు - గ్లాసుడు పాలు, 2 ఖర్జూరం పండ్లు తినిపించాలి. 
 
ఆదివారాలు, బుధవారాల్లో నాన్ వెజ్ చేర్చుకోవడం చేయాలి. వారానికి రెండు లేదా మూడు రోజులు మాంసం, చేపలు, రొయ్యలు వంటివి ఆహారంతో పాటు పిల్లలకు తినిపించడం ద్వారా పిల్లల్లో పోషకాహార లోపం ఉండదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నారీ శక్తి వందన్‌కు మద్దతు ఇవ్వండి : టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు లేఖ

చెరువులో కాలేజీ కట్టిన ఓవైసీ... కూల్చే దమ్ములేక పారిపోయిన హైడ్రా అధికారులు

ఇపుడే ఏం కాలేదు.. ముందుంది మొసళ్ళ పండుగ : అమెరికా మంత్రి

బిజినెస్‌మేన్ భార్యను లొంగదీసుకుని ఏకాంతంగా వున్న ఫోటోలను చూపి బ్లాక్‌మెయిల్, రూ. 2 కోట్లు డిమాండ్

శోభనం గదిలో భర్తకు నవ వధువు షాక్, రూ. 90 లక్షలు ఇస్తేనే నేను నీ దాన్నవుతానంటూ కండీషన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: జో శర్మా నటించిన ఎం4ఎం’ సినిమా పాట‌ను ప్ర‌శంసించిన బాల‌కృష్ణ‌

సముద్ర తీరాన మత్స్యకారులతో కలిసిపోయి తెరచాప చిత్రీకరించాం : నవీన్ రాజ్

Ram Charan: సుల్తాన్, దంగల్' చిత్రాల జాతీయ కోచ్ వద్ద పెద్ది కోసం శిక్షణ తీసుకున్నా : రామ్ చరణ్

Virat Karna,: నాగబంధం లో సెకండ్ సింగిల్ సుర సుర సాంగ్ చిత్రీకరణ

Naga Shaurya: నాకు అలాంటి లక్ రావాలని కోరుకుంటున్నా : నాగశౌర్య

Show comments