Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ జ్ఞాపకశక్తిని ఎపుడైనా పరీక్షించుకున్నారా?

Webdunia
బుధవారం, 23 జులై 2014 (15:52 IST)
చాలా మందికి కొన్ని అంశాలు బాగా గుర్తుండి పోతాయి. మరికొంతమందికి గుర్తుండవు. అయితే, మీ జ్ఞాపకశక్తి ఏపాటిదో తెలుసుకోవాలంటే ఈ చిన్నపాటి పరీక్ష పెట్టుకుని చూడండి. అదేంటంటే... కలం - పగలు, చదరంగం - చంద్రుడు, టెలివిజన్ - ట్యూబ్‌లైట్, గ్రహం - కళాశాల, పుస్తకం - సాయంత్రం. 
 
ఈ పదాలను ఒకసారి చదివిన తర్వాత ఈ పది పదాలను ఒకసారి చెప్పగలిగితే మీ జ్ఞాపకశక్తి అమోఘమని చెప్పొచ్చు. 7-8 పదాలు మాత్రమే మీకు గుర్తుంటే ఫర్వాలేదని చెప్పొచ్చు. ఐదారుపదాలు మాత్రమే చెప్పినా కొంచెం సాధన చేస్తే మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని చెప్పొచ్చు. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments