Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్ ఫాస్ట్‌‌కు ప్రోటీన్లు పుష్కలంగా ఉండే పదార్థాలు బెస్ట్...

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2016 (09:41 IST)
స్కూల్, స్పోర్ట్స్, ట్యూషన్ అంటూ పరుగుబెడుతున్న పిల్లలకు పూర్తి శక్తినిచ్చేది హెల్త్ మిక్స్ మాత్రమే. రాగి, మొక్కజొన్న, సజ్జలు, వేరు శెనగలు, పప్పు దినుసులన్నీ సమపాళ్ళలో హెల్త్ మిక్స్‌లో ఉండటం వల్ల పిల్లలకు ఈ గంజి పెట్టడంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. పిల్లలు హెల్తీగా ఉండాలంటే మీరు చేయాల్సిందల్లా హెల్త్ మిక్స్‌ గంజి రోజూ తెల్లారు ఒక రెండు గ్లాసులు ఇవ్వడమే అంటున్నారు న్యూట్రీషన్లు. 
 
పప్పు దినుసు, రాగి, సజ్జలు, మొక్కజొన్నలు నెలకు కావాల్సినంత పౌడర్‌లా చేసుకుని ప్రతిరోజూ గంజిలా కొంచెం పాలు కలిపి పిల్లలకు ఇవ్వడం ద్వారా శరీరానికి కావాలసిన పోషకాలు లభిస్తాయని వారు అంటున్నారు. 
 
ఇంకా ఈ పిండిలో కాస్త బెల్లం కలిపి స్నాక్స్‌లా కూడా పిల్లలకు పెట్టొచ్చు. మొక్కజొన్నలో విటమిన్లు, రాగిలో ఫాస్పరస్, కాల్షియం, పప్పు దినుసుల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉండటంతో బ్రేక్ ఫాస్ట్‌కు దీన్ని ఎంచుకోవచ్చు. 
 
సగ్గుబియ్యం, వేరుశెనగ, వేయించిన మినపప్పు, ఎర్రని బియ్యం, గోధుమ, రాగి, మొక్కజొన్న, బీన్స్, వరి, ఉద్దిబియ్యం, సజ్జలు, బాదం, జీడిపప్పు, పిస్తా, ఏలకులు వంటివి ఈ హెల్త్ మిక్స్‌లో కలుపుకోవచ్చు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments