Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్లో ఎముకల బలానికి చేపలు తినిపించాల్సిందే.. మెదడుకూ మేలేనట

చేపల కాలేయంలో ఉండే విటమిన్ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఇది పిల్లల్లో ఎముకల పెరుగుదలకు సహకరిస్తుంది. చేపలను పిల్లలు తీసుకోవడం ద్వారా హీమోగ్లోబిన్‌ స్థాయుల్ని పొందవచ్చు. ఇది చేపల్లో హిమోగ్లోబిన్ విరివిగ

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2016 (16:43 IST)
చేపల కాలేయంలో ఉండే విటమిన్ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఇది పిల్లల్లో ఎముకల పెరుగుదలకు సహకరిస్తుంది. చేపలను పిల్లలు తీసుకోవడం ద్వారా  హీమోగ్లోబిన్‌ స్థాయుల్ని పొందవచ్చు. ఇది చేపల్లో హిమోగ్లోబిన్ విరివిగా ఉండటమే ఇందుకు కారణం. 
 
అలాగే చేపల్లో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే పిల్లల్లో మెదడు ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది. అలాగే చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయి.
 
కాబట్టి వారంలో రెండు రోజులు చేపలు తినండి. ఇలా రోజూ చేపలు తీసుకునేవారిలో గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం వంటి ముప్పు కారకాలు తక్కువని పరిశోధనలు తేల్చాయి. బొజ్జ, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర పెరగటం, మంచి కొలెస్ట్రాల్‌ తగ్గటానికి చేపలే దివ్యౌషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు!

KCR:కేసీఆర్ మిస్సింగ్.. బీజేపీ ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ వైరల్

వ్యక్తిని తొండంతో లేపి విసిరేసిన ఏనుగు (Video)

డ్రైవింగ్ శిక్షణలో అపశృతి - తేరుకునేలోపు దూసుకెళ్లింది... (Video)

తెలంగాణలో 11 హెచ్ఎంపీవీ కేసులు.. 2024 డిసెంబరులోనే నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందగత్తెనుకాను, ఆరుడుగులు వుండనంటున్న శ్రద్ధా శ్రీనాథ్

రామోజీరావు ప్రశ్నకు రాజేంద్రప్రసాద్ బాధపడ్డాడు

Suresh:నదియా బాయ్‌ఫ్రెండ్ నేను కాదు.. నాకు ఆమె సోదరి లాంటిది..

అల్లు అర్జున్ స్టైల్ వేరు.. చెర్రీ అన్న సరదాగా ఉంటారు : నిహారిక

హీరో విశాల్‌కు ఏమైంది? మేనేజర్ వివరణ...

తర్వాతి కథనం
Show comments