Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలతో కలిసి టూర్‌కు వెళ్తే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (16:42 IST)
సమయం, డబ్బు ఆదా అయ్యేలా టూర్స్ ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలతో వెళ్తున్నప్పుడు వెళ్లే చోట ఉండే హోటళ్లు చూడాల్సిన ప్రదేశాలను ప్రణాళిక ప్రకారం విజిట్ చేయాలి. ప్రయాణ సమయంలో ఆహార పదార్థాలు దొరుకుతాయో లేదో సెర్చ్ చేసుకోవాలి. పిల్లలతో వెళ్తున్నప్పుడు తప్పకుండా ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్లాలి. పిల్లలకు కావాలసిన వస్తువులు వెంటే ఉండాలి. 
 
పిల్లలు ఉపయోగించే అనువైన కెమెరా ఇచ్చి, చుట్టుపక్కల ప్రదేశాలను ఫోటోలు తీసేలా ప్రోత్సహించాలి. దీనివల్ల పిల్లలు ఆనందంగా, కొత్త వాతావరణాన్ని గమనించడంలో బిజీగా ఉంటారు. వెళ్లేది చల్లటి ప్రదేశాలైతే చేతులకు గ్లౌజ్, పాదాలకు బూట్లు ఇతర దుస్తులు తప్పనిసరి. పిల్లలకు ఇష్టమైన బొమ్మలు, ఇంటర్నెట్ యాప్స్, క్రేయాన్స్, వైట్ షీట్స్ వెంట తీసుకెళ్తే వారిని ప్రయాణంలోనూ బిజీగా ఉంచవచ్చు. 
 
క్రమం తప్పకుండా వేసుకునే మందులు తీసుకోవాలి. ప్రయాణంలో పిల్లలకు చాక్లెట్లు, వేపుళ్లు కాకుండా ఆరోగ్యకరమైన చీజ్ క్యూబ్స్, బ్రెడ్ స్టిక్స్, పండ్లు వంటి తీసుకెళ్లాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments