Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై బాలిక ఇషా నితిన్‌కు "యూఎన్ఈపీ" అవార్డు

Webdunia
FILE
చిత్రలేఖనంలో ప్రతిభ చూపిన 13 సంవత్సరాల బాలిక ఇషా నితిన్ చంద్ర చవాన్ "యూఎన్ఈపీ గ్లోబల్ పెయింటింగ్" అవార్డును దక్కించుకుంది. కాగా... ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న ముంబైకి చెందిన ఇషా, భారత్ నుంచి పాల్గొన్న ఏకైక చిత్రకారిణి కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.

" వాతావరణ మార్పు- మన సవాళ్లు" అనే అంశంపై మన చిన్నారి ఇషా గీసిన చిత్రాలకు ఈ గ్లోబల్ పెయింటింగ్ అవార్డు వచ్చింది. వంద దేశాల నుంచి మొత్తం 750 మంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానంలో నిలిచిన ఇషా ఈ అవార్డును సొంతం చేసుకుంది.

కొరియా పర్యావరణ మంత్రి మానెక్ లీ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అచిన్ స్టెనర్ 45 వేల రూపాయల నగదు బహుమతిని, జ్ఞాపికను ఈషాకు అందజేశారు. ఈ సందర్భంగా ఈషా తండ్రి నవీన్ చంద్ర మాట్లాడుతూ... తల్లి అడుగుజాడల్లో రెండున్నరేళ్ల ప్రాయంలోనే బొమ్మలు గీయటం నేర్చుకున్న ఈషా.. ఇప్పటిదాకా 219 బహుమతులను అందుకోగా.. వాటిలో 30 అంతర్జాతీయ, 40 జాతీయ, 150 రాష్ట్రీయ అవార్డులున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Lokesh: మంగళగిరిలో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా వున్నాయ్: నారా లోకేష్

క్వార్ట్జ్ అక్రమ రవాణాలో వైకాపా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అరెస్టు తప్పదా?

ఆరేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. చాక్లెట్లు కొనిపెడతానని.. మద్యం మత్తులో?

కారు డ్రైవర్ హత్య డోర్ డెలివరీ కేసు మళ్లీ విచారణకు ఆదేశం

TGRTC: టీజీఆర్టీసీ బస్సుకు నిప్పెట్టిన గంజాయ్ బ్యాచ్.. రాత్రి నిప్పెట్టారు.. ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Show comments