Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు ఇంటికొచ్చాక స్కూలు ముచ్చట్లు వినండి!

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2011 (17:18 IST)
FILE
నాగరికత రోజు రోజుకి పెరిగిపోతున్న కొద్దీ విద్యకు డిమాండ్ పెరిగిపోతోంది. ఈ కాలంల ో పిల్లలు కూడా బోలెడు పుస్తకాలు చదవాల్సి వస్తుంది. చిన్న తరగతి పిల్లలకు కూడా బోలెడు హోంవర్క్ ఉంటున్నది. హోంవర్క్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం పిల్లలకు చాలా కష్టంగా ఉంటుంది.

ఈ సమయంలో తల్లిదండ్రులు వారికి అండగా నిలవాలి. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా పిల్లలు మానసికంగా అలజడికి గురయ్యే ప్రమాదం ఉంది. చిన్నారులు మళ్ళీ దారిలో పడేదాకా ఎలా అండగా ఉండాలో సూచిస్తున్నారు పేరెంటింగ్ రంగ నిపుణులు. ఆ సూచనలు మీ కోసం.

ఒక్కవేళ కాస్త ఆలస్యంగా లేచినా స్కూలుకు తయారు కావడంలో వారికి సహాయపడటంలో. మీ తోడ్పాటు వారిలో ధైర్యాన్ని నింపుతుంది.

సాయంత్రం ఇంటికి రాగానే స్కూలుకు సంబంధించిన విశేషాలు అడిగి తెలుసుకోవాలి. దానివలన పిల్లలకు తల్లిదండ్రులతో స్నేహభావం పెంపొందుతుంది.

క్లాసులో తోటి విద్యార్థులతో కానీ, టీచర్లతో కానీ ఏవైన ఇబ్బందులు ఉన్నాయేమో తెలుసుకొని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి.

హోవంర్క్‌లో చేదోడు వాదోడుగా ఉంటూ, వారి సందేహాలను తీర్చాలి.

కనీసం రెండు వారాలు పాటు లేదా వాళ్లు దారిలో పడేదాకా పిల్లలకు అండగా ఉండడం తప్పనిసరి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments