Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీనేజ్‌లో ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2014 (17:59 IST)
FILE
టీనేజ్‌లో పిల్లలకు పోషకాహారం ఇవ్వడంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో వారికి తెలియజేయడంతో పాటు తీసుకునే ఆహారంలో గల పోషక విలువలను గూర్చి తెలియజేస్తుండాలి. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, ఎక్కువ చక్కెర చేర్చిన ఆహారం, కూల్ డ్రింక్స్, కెమికల్స్ చేర్చిన ఆహారాన్ని తీసుకోనివ్వకుండా చూసుకోవాలి.

క్యాల్షియం, డి విటమిన్ గల ఆహారాన్ని తీసుకోవాలి. ఆంటి యాక్సిడెంట్స్ పుష్కలంగా గల ఆహారాన్ని తీసుకునేలా చేయాలి. జామ, బొప్పాయి, ఆరెంజ్ వంటి పండ్లు, క్యారెట్, టమోటా, ఆకుకూరలు, క్యాప్సికమ్, చిక్కుడు, కాలిఫ్లవర్, బాదం, పిస్తాలలో ఆంటి యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని న్యూట్రీషన్లు అంటున్నారు.

ఇక కోడిగుడ్డులోని పచ్చసొన, బీన్స్, చేపలు, రొయ్యలు వంటివి వారానికి రెండుసార్లు తీసుకోవాలి. తృణధాన్యాలను టీనేజ్ పిల్లలకు ఇవ్వడం మరిచిపోకండి. గోధుమలు, రాగి, సజ్జలతో చేసిన వంటకాలను అప్పడప్పుడు తీసుకుంటే టీనేజ్ పిల్లల్లో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments