Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ లోటస్‌పాండ్ భవనాల విలువపై సీబీఐ లెక్కలు

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2011 (13:13 IST)
WD
జగన్ అక్రమ ఆస్తుల కేసులో భాగంగా సీబీఐ గురువారం హైదరాబాదులోని లోటస్‌పాండ్‌లో ఉన్న జగన్ ఇళ్ల విలువను లెక్కగడుతోంది. లోటస్‌పాండ్‌లో సుమారు 4 వేల గజాలలో నిర్మించిన నాలుగు ఇళ్లు రాజకీయ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేశారన్న అభియోగాల నేపధ్యంలో సీబీఐ విచారణ చేస్తోంది.

నాలుగు వేర్వేరు ప్లాట్లుగా నిర్మించిన ఈ ఇళ్ల విలువను లెక్కగట్టేందుకు సీబీఐ అధికారులకు ఐటీ, జీహెచ్ఎం అధికారులు సహకరిస్తున్నారు. జగన్ ఇంటి వద్దకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ప్రతినిధులను కూడా రప్పించి ప్రత్యేకంగా అంచనాలు వేస్తున్నారు.

కాగా లోటస్‌పాండ్ గృహంలో సిబిఐ ఇంతకుముందే సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుమారు 35 రోజులుగా జగన్ ఆస్తులు, లావాదేవీలకు సంబంధించి ప్రత్యేకంగా విచారణ చేస్తున్న సీబీఐ నేడు హైదరాబాదులోని లోటస్ పాండ్ జగన్ భవనాలపై దృష్టి సారించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Show comments