గెలిచాం కదా అని ఇంట్లో కూచోకండి.. వెళ్లండి జనంలోకి... జగన్

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2012 (12:08 IST)
FILE
ఉప ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు.. గెలిచిపోయాం కదా అని ఇంట్లో కూచోవద్దనీ, ప్రజా సమస్యలపై పోరాడి ప్రభుత్వం మెడలు వంచాలని జైల్లో తనను కలిసిన ఎమ్మెల్యేలతో జగన్ చెప్పినట్లు సమాచారం.

ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎంతో నమ్మకముంచి విజయం కట్టబెట్టారనీ, ఆ నమ్మకాన్ని పదింతలు చేస్తూ ప్రజల కోసం పోరాడాలని చెప్పారు. మరోవైపు జగన్ జైల్లో ఉంటే పార్టీకి దిశానిర్దేశంలో ఇబ్బంది తలెత్తదా.. అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు వైకాపా ఎమ్మెల్యే ఒకరు మాట్లాడుతూ... తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు అన్నీ చూసుకుంటారని వ్యాఖ్యానించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Show comments