Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకొందరు ఎమ్మెల్యేలు వస్తారు: జగన్‌తో 'అభిమాన' ఎమ్మెల్యేలు

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2012 (21:09 IST)
WD
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఇంకొందరు ఎమ్మెల్యేలు వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని వైకాపా అభిమాన ఎమ్మెల్యే కొండా సురేఖ చెప్పినట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం లోటస్‌పాండ్‌లోని జగన్ క్యాంప్‌ కార్యాలయంలో అభిమాన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది.

ఈ భేటీలో శాసనసభలో సభ్యులు అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ వారితో చర్చించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగానే ఉన్నట్లు వారు ప్రకటించారు. అయితే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలోనే గందరగోళం నెలకొని ఉందని వారు చెప్పుకొచ్చారు.

కాగా శాసనసభలో ప్రతిపక్షం పాత్ర పోషించాలని ఈ సమావేశంలో జగన్ వారికి సూచించినట్లు సమాచారం. ప్రజాసమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుక రావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు చెప్పినట్లు తెలిసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

Show comments