అసలు జగన్‌ గురించి రామోజీ, రాధాకృష్ణల ప్లాన్ ఏంటి...?!!

Webdunia
WD
అసలు రామోజీ, రాధాకృష్ణల ప్లాన్ ఏంటి( ఈనాడు /ఆంధ్రజ్యోతి )??? వ్యూహాత్మకంగానే జగన్‌కి వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారా??? ప్రతిరోజూ మొదటి పేజీలో అంత పెద్ద జగన్ ఫోటో వెయ్యడం దేనికి??? ఏదో ఒక కట్టుకథ పేరుతో ఎందుకు పబ్లిసిటీ చేస్తున్నారు???

నెగెటివ్ ఇమేజీ పేరుతొ సానుభూతి పెంచడం వెనుక మర్మం ఏంటి??? మామూలు M Pని కాస్తా ఈరోజు ఒక సినీ హీరోకి లేని గ్లామర్ని ఎందుకు తీసుకొస్తున్నారు??? చంద్రబాబులో పస లేదని గ్రహించారా??? ఫ్యూచర్ మొత్తం జగన్‌దే అని అర్థం చేసుకున్నారా???

AP రాజకీయాల్లో ఎవడి దగ్గరా విషయం లేకనే జగన్‌కి సపోర్ట్ చేస్తున్నారా??? గత 2 ఏళ్ళుగా ఈనాడు , ఆంధ్రజ్యోతి పేపర్లను తిరగేస్తే మీకే అర్థమవుతుంది ...మొదటి పేజీలో జగన్ ఫోటో లేకుండా లేని పేపర్ లేదు.

ఓ పాఠకుని స్పందన ఇది.. మరి మీరేమంటారు..?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

Show comments