Webdunia - Bharat's app for daily news and videos

Install App

8.1 శాతం అభివృద్ధితో ఇండియా పీసీలు

Webdunia
ఈ యేడాది రెండో త్రైమాసికంలో ఇండియా పీసీలు మార్కెట్ మొత్తంపై 8.1 శాతం అభివృద్ధితో ముందుకు సాగుతున్నాయి. 2.085 మిలియన్ల ఎగుమతులు సాధించింది. ఇది 2007 రెండో త్రైమాసిక ఫలితాలతో పోల్చినపుడు ఈ పురోగతి కనిపించింది. అందరు పీసీ వినియోగదారుల మార్కెట్‌ను గమనిస్తే, హెచ్‌పీ 18.7 శాతం ఉంది. అదే విధంగా హెచ్‌సీఎల్ రెండో స్థానంలో ఉంది.

రెండో త్రైమాసికంలో డెల్ సంస్థ మూడో స్థానంలో నిలచింది. డెస్క్ టాప్ పీసీల విషయానికి వస్తే హెచ్‌పీ 13.9 శాతంతో మొదటి స్థానంలో నిలచింది. హెచ్ సీ ఎల్, డెల్‌లు వరుసగా రెండు, మూడు స్థానాలలో ఉన్నాయి. భారత ఆర్థిక పెరుగుదలలో 7.5 నుంచి 8.0 శాతం పెరుగదలకు కారణమయ్యింది.

ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, రాజకీయ సంక్షోభ సమయంలో కూడా ఇండియా పీసీల అమ్మకాలు ఏ మాత్రం తగ్గలేదని ఐడిసీ ఇండియా మేనేజర్ కపిల్ దేవ్ సింగ్ తెలిపారు. ఇండియాకు చెందిన పీసీ అమ్మకం దారులు తక్కువ ధరకు నోట్ బుక్ పీసీలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. ఇవి బ్రాడ్ బాండ్ కనెక్టవిటీని కలిగి ఉన్నాయి. ఇలా పీసీల తయారీలో భారతదేశం ముందంజలో ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

Show comments